(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.184. అధ్యాయః 184
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి విద్యాతపోదానప్రశంసాపరఖ్యాసమైత్రేయసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
భీష్మ ఉవాచ।
ఏవముక్తః స భగవాన్మైత్రేయం ప్రత్యభాషత।
దిష్ట్యైతత్త్వం విజానాసి దిష్ట్యా తే బుద్ధిరీదృశీ? 13-184-1(88715)
లోకో హ్యయం గుణానేవ భూయిష్ఠం సంప్రశంసతి।
రూపమానో వయోమానో ధనవిద్యామదస్తథా॥ 13-184-2(88716)
దిష్ట్యా నాభిభవంతి త్వాం దైవస్తేఽయమనుగ్రహః।
తత్తే బహుగుణం దానం వర్తయిష్యామి తచ్ఛృణు॥ 13-184-3(88717)
యానీహాగమశాస్త్రాణి యాశ్చ కాశ్చిత్ప్రివృత్తయః।
తాని వేదం పురస్కృత్య ప్రవృత్తాని యథాక్రమం। 13-184-4(88718)
అహం దానం ప్రశంసామి భవానపి తపఃశ్రుతేః।
తపః పవిత్రం వేదస్య తపః స్వర్గస్య సాధనం॥ 13-184-5(88719)
తపసా మహదాప్నోతి విద్యయా చేతి నః శ్రుతం।
తపసైవ చాపనుదేద్యచ్చాన్యదపి దుష్కృతం॥ 13-184-6(88720)
యద్యద్ధి కించిత్సంధాయ పురుషస్తప్యతే తపః।
సర్వమేతదవాప్నోతి బ్రాహ్మణో వేదపారగః॥ 13-184-7(88721)
దురన్వయం దుష్ప్రధర్షం దురాపం దురతిక్రమం।
సర్వం వై తపసాఽభ్యోతి తపో హి బలవత్తరం॥ 13-184-8(88722)
సురాపః స్వర్ణహారీ చ భ్రూణహా గురుతల్పగః।
తపసా తరతే సర్వమేనసశ్చ ప్రముచ్యతే॥ 13-184-9(88723)
సర్వో వైద్యస్తు చక్షుష్మానపి యాదృశతాదృశః।
తపస్వినం తథైవాహుస్తాభ్యాం కార్యం సతాం మతం॥ 13-184-10(88724)
సర్వే పూజ్యాః శ్రుతధనాస్తథైవ చ తపస్వినః।
దానప్రదాః సుఖం ప్రేత్య ప్రాప్నువంతీహ చ శ్రియం॥ 13-184-11(88725)
ఇమం చ బ్రహ్మలోకం చ లోకం చ బలవత్తరం।
అన్నదానైః సుకృతినః ప్రతిపద్యంతి లౌకికం॥ 13-184-12(88726)
పూజితాః పూజయంత్యేతే మానితా మానయంతి చ।
స దాతా యత్ర యత్రైతి సర్వతః సంప్రణూయతే॥ 13-184-13(88727)
అకర్తా చైవ కర్తా చ లభతే యస్య యాదృశం।
యది చోర్ధ్వం యద్యధో వా స్వాన్లోకానభియాస్యతి॥ 13-184-14(88728)
ప్రాప్స్యసి త్వన్నపానాని యాని దాస్యసి కర్హిచిత్।
మేధావ్యసి కులే జాతః శ్రుతవాననృశంసవాన్॥ 13-184-15(88729)
కౌమారదారో వ్రతవాన్మైత్రేయ నిరతో భవ।
[ఏతద్గృహాణ ప్రథమం ప్రశస్తం గృహమేధినాం॥ 13-184-16(88730)
యో భర్తా వాసితాతుష్టో భర్తుస్తుష్టా చ వాసితా।
యస్మిన్నేవం కులే సర్వం కల్యాణం తత్ర వర్తతే॥ 13-184-17(88731)
అద్భిర్గాత్రాన్మలమివ తమోఽగ్నిప్రభయా యథా।]
దానేన తపసా చైవ విష్ణోరభ్యర్చనేన చ।
`బ్రాహ్మణః స మహాభాగ తరేత్సంసారసాగరాత్॥ 13-184-18(88732)
స్వకర్మశుద్ధసత్త్వానాం తపోభిర్నిర్మలాత్మనాం।
విద్యయా గతమోహానాం తారణాయ హరిః స్మృతః॥ 13-184-19(88733)
తదర్చనపరో నిత్యం తద్భక్తస్తం నమస్కురు।
తద్భక్తా న వినశ్యంతి హ్యష్టాక్షరపరాయణాః॥ 13-184-20(88734)
ప్రణవోపాసనపరాః పరమార్థిపరాస్త్విహ।
ఏతైః పావయ చాత్మానం సర్వపాపమపోహ్య చ॥' 13-184-21(88735)
స్వస్తి ప్రాప్నుహి మైత్రేయ గృహాన్సాధు వ్రజాంయహం।
ఏతన్మనసి కర్తవ్యం శ్రేయ ఏవం భవిష్యతి॥ 13-184-22(88736)
తం ప్రణంయాథ మైత్రేయః కృత్వా చాపి ప్రదక్షిణం।
స్వస్తి ప్రాప్నోతు భగవానిత్యువాచ కృతాంజలిః॥ ॥ 13-184-23(88737)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి చతురశీత్యధికశతతమోఽధ్యాయః॥ 184 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-184-3 వర్తయిష్యామి కథయిష్యామి॥ 7-184-10 యః సర్వవిత్స చక్షుష్మాన్ యాదృశతాదృశమపి తపస్వినం తథైవ చక్షుష్మంతమేవాహుః। తాభ్యాం సర్వవిత్తపస్విభ్యాం॥ 7-184-17 వాసితా స్వస్త్రీ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.